ఓ నాదేవా ,నీవు చేయవు ఎవరినీ లూటీ
అందరిలోనూ అంతటి లోనూ నీవే మేటి
లేరు నీకెవరూ సాటి! నీకు నీవే సాటీ ..మేటి!
అందుకే నీకు నా దణ్ణాలు అనంతకోటి .
ఎల్లప్పుడూ ఉంటావు నీవు అందరితోటి
అనంతుడవైన నీముందు శూన్య సమానుడనైన నేను ఏపాటి
ఎల్లప్పుడూ ఆపకుండా చేస్తూనే ఉంటావు నీవు నీ డ్యూటీ
అందుకే నీవంటే నాకు ఈపాటి
నేనెప్పుడు రాను నీకు పోటీ
ఉన్నావు, ఉంటావుగా ఎల్లప్పుడూ నీవు నాతోటి...!
దేవుడి గురించి కవిత్వం భలే రాశాను...
మీకు నచ్చిందా లేదా తప్పకుండా తెలియచేస్తారు కదూ ..

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి