
మొన్న కొత్త సంవత్సరం సందర్భంగా ఆంధ్రజ్యోతి వారు కొందరి బ్లాగులు గొప్పవని పొగుడుతూ రాస్తే మా బ్లాగులు మా పర్మిషన్ లేకుండా పుస్తకాల్లో రాసుకుంటారా అని గోల గోల చేసారు..
ఆ అనుభవం దృష్టిలో ఉంచుకునేమో ఇవాళా ఐ న్యూస్ వారు తెలుగు బ్లాగుల గురించి చెప్తూ మన గొప్ప తెలుగు బ్లాగులను చూపించ లేదంట ..
చూపిస్తేనేమో చూపిచ్చారని గోల చేస్తారు... చూపిచ్చకపోతే చూపిచ్చలేదని గోల చేస్తారు..
ఈ ఈ తెలుగు గొప్ప బ్లాగర్ల బాదేందో ,బాడుదేందో నాకేమీ అర్ధం కావట్లా!
ఇంతకీ మన తెలుగు బ్లాగర్లకి కీర్తి కండూతి ఉన్నట్లా లేనట్లా??
అయ్యా తెలుగు న్యూస్ చానళ్ళ వారూ అర్జెంట్ గా నా బ్లాగ్ చూపించినా చూపించకపోయినా పర్లేదు కానీ.. ఇక్కడ కొంతమంది గొప్ప గొప్ప బ్లాగర్లు ( వాళ్ళ ఉద్దేశ్యంలో ) ఉన్నారు. వాళ్ళ బ్లాగులు చూపించండి టీవీల్లో అర్జెంట గా!!!!!!


19 కామెంట్‌లు:
sandeep..:)) Nenu telugu blog kaadani anumaanam .ayite.. akkada naa prasthaavana vacchinatlenantaaraa? ayyo..mari meeru mee blog!!!!?
meeru mareenu!! parichayam chesetappudainaa.. kastha Jilebeelu chuttinatlu TELUGU kanabadakunte..baadha kaadaa?
::))
సందీప్ గారు,
కప్పెట్టు కున్నా హీరోయిన్ కి బ్రహ్మీ నించి తిట్లు తప్పవు.
బరి తెగించినా పాపం తనకి చీవాట్లు తప్పవు !
ఎం చేద్దామంటారు !
చీర్స్
జిలేబి.
వనజవనమాలి గారూ అదేనండీ నా బాధ కూడా..
ఆ జిలేబీలు చుట్టలేదనే కదండీ ఇప్పుడు కొంతమంది బాధ...
ఇంతకీ ఆ బాధ తీరిందా లేదా నాకేమీ తెలియలేదే???
జలతారు వెన్నెల గారూ మీ మౌనం,మీ నవ్వు ఇదేనా ఇదేనా మీ కానుకా??? :):):):)
@ Zilebi
ఆహాహా ఏమి ప్రవచించితిరి జిలేబీ గురువిణి గారూ..
ఏమి చెయ్యాలో కూడా మీరే సెలవిస్తే బాగుంటుందేమొ???
చీర్స్
సందీప్
అయ్యా సందీప్ గారూ పదం కొత్తగా ఉందని వాడితే , పెడర్థాలొస్తాయి . పాపం గుర్విణి అంటే గురువు కు స్త్రీలింగం కాబోలని మీ భావన. కానీ గుర్విణి అంటే గర్భిణి / చూలాలు అనే అర్థం మాత్రమే ఉందని తెలిస్తే ఏమంటారు ?! కాబట్టి మాటలు ఏవో కొత్తగా ఉన్నాయని వాడేయకుండా కొంచెం అర్థం తెలుసుకుని మరీ ప్రయోగించండి.
ఒరీ అజ్ఞాత అజ్ఞానీ dr ..తెలిస్తే మాట్లాడు తెలియకపోతే తెలియనట్లు ఉండు అంతే కానీ అన్నీ నీకే తెలిసినట్లు ఫొజులు కొట్టమాక..
జింతాక జితా జితా అయిపొద్ది..
ఒకసారి గురువిణి అని గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చెయ్యి గురువిణి అని ఎక్కడెక్కడ ఉపయోగించాలో తెలుస్తుంది..
ఒరిజినల్ ప్రొఫైల్ తో వ్యాఖ్య ఇచ్చే ధైర్యంలేని ప్రతి కుక్కా పోటుగాడిలాగా పోటుగత్తెలాగా ఫోజులు కొట్టేవాళ్ళే..
ఐనా నేనన్నది జిలేబీ గారిని ఆమెకి లేని నొప్పి నీకెందుకు?? నువ్వేమనా బ్లాగు జనోద్ధారకుడివా లెక బ్లాగ్ గురువ్వా లేక గురువిణివా నాకు పాఠాలు నేర్పడానికి??
తాదూర కంత లేదు మెడకో డోలన్నట్లు నీకు తెలియదు కానీ నాకు పాఠం చెప్పటానికి వచ్చావా అజ్ఞత అజ్ఞానీ పని చూసుకో ..
నేనెంత పద్దతిగా చెప్పానో , మీరెంత పద్ధతిగా చెప్పారో తెలుస్తూంది కాని, గూగుల్ సెర్చ్ కాదు , నిఘంటువు చూడాలి. గూగుల్ సెర్చ్ లో వ్రాసిన వాళ్లూ మీ బోటివాళ్లే వాళ్లని చూసి మీరూ , మిమ్మల్ని చూసి మరొకరు . డిక్షనరీలు వున్నవి ఇలాంటప్పుడు రెఫర్ చేయడానికే. సరే , తప్పు కాబట్టి చెప్పాను. తప్పు ఐనా అనిపించుకునే ఆవిడ అనిపించుకుంటుంది , నీకెందుకు అంటే , సరే మీ ఇష్టం . అలాగే కానివ్వండి.
అసలు గురువిణి అనే పదం ఉంటే కదా , డిక్షనరీ లోనైనా దొరకడానికి , వున్నది గుర్విణి ఒక్కటే , దానికి నేను చెప్పిన అర్థమే ! ఒకసారి ఒక పంతులమ్మ ట్రాన్స్ఫరై వెళ్తూంటే అప్పుడప్పుడే పద్యాలు రాయడం నేర్చుకునే ఒక విద్యార్థి 'అమ్మ గుర్విణి వందనాలందుకొమ్మ ' అని రాసి సభలో చదివి వినిపించాడట. అర్థం తెలిసినవాళ్లు పాపమనుకున్నారు బాధ పడ్డారు . తెలీని వాళ్లు ఎంత బాగా రాశాడు అని చప్పట్లు కొట్టారు , కుక్క నక్క అని ఎంత తిట్టినా ఎందుకు చెబుతున్నానంటే మీ బ్లాగ్ రెఫెరెన్స్ ఇచ్చి , ఇంకొకరు ఇలా రాయకుండా ఉండాలని.
మీరెంత పద్దతిగా చెప్పారో నాకు బాగానే అర్ధమయ్యింది కానీ మీరు మీ ఒరిజినల్ ప్రొఫైల్ తో ఈ సవరణ చేసి ఉంటే మీకంటే పద్ధతిగా నేను కూడా
నా తప్పు సరిదిద్దుకునేవాడిని..
అజ్ఞాతంగా కామెంట్ ఇచ్చేవారి పట్ల నాకు మంచి అభిప్రాయం లేదు అందుకే అలా చెప్పాల్సి వచ్చింది.
ఒక్కసారి గూగుల్ సెర్చ్ లో గురువిణి అన్న పదం టైప్ చేసి,మన తెలుగు బ్లాగర్లలోనే ఎందరు ఆ పదం ఉపయొగించారొ చూడండి..
మరి వాళ్ళందరినీ కూడా కరెక్ట్ చెయ్యండీ..
నాకా అవసరం లేదు. మీరే ఇలా రెస్పాండ్ అయినప్పుడు , ఇంక వళ్లందరికీ నేను చెప్పను. ఈ బ్లాగులో చూసి ఎవరైనా తెలుసుకుంటే తెలుసుకుంటారు .లేదంటే , అందరినీ ఇలా గుర్విణులు అంటూనే ఉంటారు కానివ్వండి.
అంటే అందరికీ చెప్పరు కానీ నాకే నీతులు చెప్తారా తమరు??
నేనంత తేరగా దొరికానంటారా మీకు??
నేను కూడా తెలుగు దిక్షనరీ చదివి చూసి.. మీరు చెప్పింది నిజమైతే తప్పకుండా నా తప్పు సరిచేసుకుంటాను ఎందుకంటే వినదగు మంచి నెవ్వరు చెప్పిన అంటారు కదా అందుకని!!!!!
dr అనేది నా ప్రొఫైల్ . ఇందులో అజ్ఞాత ఏముంది ? సరే చెప్పాల్సింది చెప్పాను . ఆ తరువాత మీ ఇష్టం.ఒకటి మాత్రం నిజం ఎందుకో కాని జాలలో అసహనం పాలు బాగా పెరిగిపోయింది ఈ మధ్య . మీరనే కాదు , జనరల్ గా చెబుతున్నాను . తప్పు ను తప్పు అని ఒప్పించడానికి కూడా పెద్ద ప్రయత్నం చేయాల్సిన రోజులివి.హోటెల్ నేం కింద పెయింటు రాసే అతనితో - " శాఖాహారం కాదు , శాకాహారం అని వ్రాయమంటే , మీకేం తెలుగొచ్చు, ఈ వూర్లో ఉన్న పెద్ద పెద్ద హోటెల్స్ అన్నింటికి నేనిలాగే శాఖాహారమనే రాశాను , ఎవడైనా తప్పు పట్టాడా మీరు తప్ప ! " అని అతడు నాకు ఎదురు తిరిగిన అనుభవం నాకుంది కాబట్టి మరేం పర్వాలేదు . అలాగే కానివ్వండి .
గారూ ఈ బ్లాగుల్లో ఎవరైనా ఎవరినైనా తిట్టటానికి,అవమానించటానికి ఇలాంటి ప్రొఫైల్స్ ఉపయోగిస్తూ ఉంటారండీ..అందుకే అలా స్పందించాను..మీరు నిజంగా మంచి మనస్సుతొ తప్పు సరిచెయ్యాలన్న మంచి ఉద్దేశ్యంతో చెప్పానన్నారు కాబట్టి నేను కూడా మీ సవరణను ఒప్పుకుంటాను..
కానీ ఈ తప్పు సరిచేసే పని నాతోటి,హోటల్ కి పెయింట్ వేసె వాడితోటి మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో అందరితోనూ కొనసాగించగలరు..
Thankyou!!!!!
Sandeep naa soft corner conscious correct gaane pani chesindi nuvve nee last comment tho manchi mugimpu icchav,
dr. garu,
"అపాత్ర దానం " అని తెలిసి సాహసం చేసారు good
మీ లో నాకేమి నచ్చిందో తెలుసా ! అతను అంత -ve గా మాట్లాడిన రెండో మారు ధైర్యంగా వచ్చి comment చేసారు చూశారు అది
సందీప్ లో నచ్చిన అంశం ఏమంటే,
నిజమే ఎవరో ఊరు పేరు లేని వ్యక్తి వచ్చి నువ్వు తప్పు చేసావ్ దిద్దుకో అంటే వాళ్ళు మండదా మరీ ! అనే young blood
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది,
ఓహ్! నా మిత్రమా ఇక ఉంటాను మరి swapna లోకం లో bloggers meeting కి attend అవ్వాలి మరీ!
Good night !
soft corner kahaani:
ఏమి మీకు కూడా అజ్ఞాత గారి తిప్పలు తప్పలేద?
కాని అతడు చెప్పిన తీరు -ve గా చూస్తే వ్యoగ్య ధోరణి లో వినపడుతున్నప్పటికీ ఆయన చెప్పింది తప్పో కాదో తెలియదు కాని ఉద్దేశ్యం మాత్రం మంచిదే అని నా అభిప్రాయం
బహుసా ఆ సందర్భం లో భాగం గా మీకు కోపం వచ్చి ఉండొచ్చు కాని ఒక వేల అతను చెప్పింది సరైనదే అనుకోండి ఇంతకి మీరు ఏమంటారో?
ఇంతకి నాకెందుకు ఆ యన మీద soft కార్నర్ అంటారా ?
ఆయన/ఆమె నా signature '?!' ని ఫోర్జరీ చేసారు
:)
(అసలు ఈ post comments మొత్తం చూడక మునుపు, అజ్ఞాత కామెంటు అంటూ నాలాగా వేరే కొత్త post మీగురించి కేటాయించి post చేసారు అది చూసి ఇలా కామెంటు పెట్టా లెండి )
?!
@ ఎందుకో ? ఏమో !
"అజ్ఞాత కామెంటు అంటూ నాలాగా వేరే కొత్త post మీగురించి కేటాయించి post చేసారు"
ఇది నాక్కొంచెం అర్ధం కాలేదండీ సరిగ్గ వివరిస్తారా కొంచెం???
http://www.endukoemo.blogspot.in/2011/11/to-dear-anonymous-thanks.html
Please see the above link Mr. Sandeep, actually I am also very new to this blogging field, I just started my on October 23rd of 2011, at that time I used Dynamic template for my blog, I daily post very eagerly, I think I commented almost all the blogs, except a few, at that time I don't know about anonymous comments so Daily I posting posts according to my wish,
suddenly I got a -ve response in the name of అజ్ఞాత, I really shocked at that time, I felt very sad about that, because he scold me but I never mind scoldings are very common for me, but he said that while he opening my blog, his system gets shutting down, I din't understand his problem, but after a few days Zilebi madam also told me that their system is not supporting to open my blog at that time I changed my blog's template. I checked if any gif images are consisting any malware in my blog, but after scanning my overall blog I didn't get any negative result so then I posted a separate in the name అజ్ఞాత to that అజ్ఞాత
as in the same way the above discussion I found in a new post on your blog that I mentioned (which is very familiar to my past post)
that's it,
hope you understand now,
I am not good in English
so please ignore the mistakes
tc
bye bye
?!
కామెంట్‌ను పోస్ట్ చేయండి