ఒరీ అజ్ఞాత అజ్ఞానీ dr ... జింతాక జితా జితా


నాకు ఒక అజ్ఞాత అజ్ఞానీ ఇచ్చిన అతి తెలివి కామెంటూ,
దానికి నా సమాధానం::


dr చెప్పారు...

అయ్యా సందీప్ గారూ పదం కొత్తగా ఉందని వాడితే , పెడర్థాలొస్తాయి . పాపం గుర్విణి అంటే గురువు కు స్త్రీలింగం కాబోలని మీ భావన. కానీ గుర్విణి అంటే గర్భిణి / చూలాలు అనే అర్థం మాత్రమే ఉందని తెలిస్తే ఏమంటారు ?! కాబట్టి మాటలు ఏవో కొత్తగా ఉన్నాయని వాడేయకుండా కొంచెం అర్థం తెలుసుకుని మరీ ప్రయోగించండి.


ఒరీ అజ్ఞాత అజ్ఞానీ dr ..తెలిస్తే మాట్లాడు తెలియకపోతే తెలియనట్లు ఉండు అంతే కానీ అన్నీ నీకే తెలిసినట్లు ఫొజులు కొట్టమాక..
జింతాక జితా జితా అయిపొద్ది..
ఒకసారి గురువిణి అని గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చెయ్యి గురువిణి అని ఎక్కడెక్కడ ఉపయోగించాలో తెలుస్తుంది..
ఒరిజినల్ ప్రొఫైల్ తో వ్యాఖ్య ఇచ్చే ధైర్యంలేని ప్రతి వెధవా పోటుగాడిలాగా పోటుగత్తెలాగా ఫోజులు కొట్టేవాళ్ళే..
ఒరిజినల్ ప్రొఫైల్ తో కామెంట్ ఇచ్చే ధైర్యం లేదు నీకెందుకు నాతొ??
ఐనా నేనన్నది జిలేబీ గారిని!!! వారికి లేని బాధ నీకెందుకు?? నువ్వేమనా బ్లాగు జనోద్ధారకుడివా లెక బ్లాగ్ జనోద్ధరకురాలివా?? లేక బ్లాగ్ గురువ్వా లేక గురువిణివా నాకు పాఠాలు నేర్పడానికి??

తాదూర కంత లేదు మెడకో డోలన్నట్లు నీకు తెలియదు కానీ నాకు పాఠం చెప్పటానికి వచ్చావా అజ్ఞత అజ్ఞానీ పని చూసుకో ..

ఇప్పటి నుండి నాకు ఎవడన్నా అజ్ఞాత కామెంట్ ఇచ్చాడో /ఇచ్చిందో వాళ్లకి సగం గుండు గొరిగినట్టే లెక్క
జాగ్రత్త.. అజ్ఞాతల్లారా మీకు దమ్ముంటే డైరెక్ట్ గా ఇవ్వండి కామెంట్లు ..





గురువింద తనకింద నలుపెరదు అన్నట్లు ముందు మీ జ్ఞానం ఏమిటో తెలుసుకుని అప్పుడు పక్కన వాళ్ళ జ్ఞానాన్ని లెక్కించటంనేర్చుకోండి.....ఈ బ్లాగుల్లో మేదావుల్లగా ఫీలయ్యే ఆడ,మగ బ్లాగర్లందరూ..


4 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

రాజమౌలి సినిమాలో కత్తి కన్నా, సందీపు గారి ఈ పోస్ట్ డెడ్లి..డోంట్ మెస్ విత్ మి అంటున్నట్టు ఉందండి.

sandeep చెప్పారు...

మీ అభిమానానికి ధన్యవాదాలు జలతారు వెన్నెల గారూ !!!

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

ఏమి మీకు కూడా అజ్ఞాత గారి తిప్పలు తప్పలేద?
కాని అతడు చెప్పిన తీరు -ve గా చూస్తే వ్యoగ్య ధోరణి లో వినపడుతున్నప్పటికీ ఆయన చెప్పింది తప్పో కాదో తెలియదు కాని ఉద్దేశ్యం మాత్రం మంచిదే అని నా అభిప్రాయం
బహుసా ఆ సందర్భం లో భాగం గా మీకు కోపం వచ్చి ఉండొచ్చు కాని ఒక వేల అతను చెప్పింది సరైనదే అనుకోండి ఇంతకి మీరు ఏమంటారో?
ఇంతకి నాకెందుకు ఆ యన మీద soft కార్నర్ అంటారా ?
ఆయన/ఆమె నా signature '?!' ని ఫోర్జరీ చేసారు
:)
?!

sandeep చెప్పారు...

@ ఎందుకో ఏమో

ఆ అజ్ఞాత గారు అజ్ఞాతంగా కాకుండా మంచిగా సలహా చెప్తే తప్పకుండా తప్పుంటే ఒప్పుకునేవాడినండీ.. అదీ నా బాధ అర్ధం చేసుకోండీ!!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి