సందీప్ గారూ నమస్కారం. బ్రహ్మి అభిమానులం అయిన మా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి BRAHMIROCKS అని బ్లాగ్ స్టార్ట్ చేశాము. NET లో అందుబాటులో ఉన్న బ్రహ్మి కామెడీ క్లిప్ లు, ఇమేజెస్ అన్నీ సేకరించి ఒక చోట పెట్టాలన్నది మా ఉద్దేశం. ఆ ప్రయత్నంలోనే "బ్రహ్మావతారాలు" అన్న సీరీస్ స్టార్ట్ చేసి బ్రహ్మి GIF లన్నీ సేకరించి వరసగా పోస్ట్ చేయాలని అనుకుంటూ "బ్రహ్మావతారాలు" అని గూగులిస్తే మీ బ్లాగ్ చూపించింది. మాకన్నా ముందే మరో బ్రహ్మీ ఫ్యాన్ కి ఇలాంటి ఆలోచన వచ్చినందుకు సంతోషంగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పేరు బ్రహ్మి GIF ల సీరీస్ కి మేము వాడుకోవచ్చా. అలాగే ఒక సారి మా బ్లాగ్ చూసి మీ సూచనలు, సలహాలు అందించమని (కొత్త బ్లాగర్లం కాబట్టి కనీసం మెచ్చుకోలుగా ఓ కామెంట్ అయినా పడేయమని :) ) అభ్యర్దిస్తున్నాము. మా బ్లాగ్ లింక్ ఇదిగో http://brahmirocks.wordpress.com
మీ దగ్గర ఉన్న వెరైటీ బ్రహ్మీ ఇమేజెస్ శ్రమ అనుకోకుండా మాకు మెయిల్ చేయగలరా. కర్టెసీ మీ పేరు/మీ బ్లాగ్ పేరు అని చెప్పే పోస్ట్ చేసుకుంటాము. మా ఐడి brahmanandamfans@rediffmail.com
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో..
పరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచేదరో..
పొగరని కొందరు అన్నా అది నాలో మేనరిజం..
తెగువని కొందరు అన్నా అది మాత్రం నా నైజం!
3 కామెంట్లు:
హహహ దశావతారం సినిమాని మించిపోయాయి!
రసజ్ఞ గారు Welcome to my blog
నా బ్రహ్మావతారాలని దశావతారాలతో
పొల్చిన మీకు ధన్యవాదాలు
సందీప్ గారూ నమస్కారం. బ్రహ్మి అభిమానులం అయిన మా ఫ్రెండ్స్ కొంతమంది కలిసి BRAHMIROCKS అని బ్లాగ్ స్టార్ట్ చేశాము. NET లో అందుబాటులో ఉన్న బ్రహ్మి కామెడీ క్లిప్ లు, ఇమేజెస్ అన్నీ సేకరించి ఒక చోట పెట్టాలన్నది మా ఉద్దేశం. ఆ ప్రయత్నంలోనే "బ్రహ్మావతారాలు" అన్న సీరీస్ స్టార్ట్ చేసి బ్రహ్మి GIF లన్నీ సేకరించి వరసగా పోస్ట్ చేయాలని అనుకుంటూ "బ్రహ్మావతారాలు" అని గూగులిస్తే మీ బ్లాగ్ చూపించింది. మాకన్నా ముందే మరో బ్రహ్మీ ఫ్యాన్ కి ఇలాంటి ఆలోచన వచ్చినందుకు సంతోషంగా ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే ఈ పేరు బ్రహ్మి GIF ల సీరీస్ కి మేము వాడుకోవచ్చా. అలాగే ఒక సారి మా బ్లాగ్ చూసి మీ సూచనలు, సలహాలు అందించమని (కొత్త బ్లాగర్లం కాబట్టి కనీసం మెచ్చుకోలుగా ఓ కామెంట్ అయినా పడేయమని :) ) అభ్యర్దిస్తున్నాము. మా బ్లాగ్ లింక్ ఇదిగో http://brahmirocks.wordpress.com
మీ దగ్గర ఉన్న వెరైటీ బ్రహ్మీ ఇమేజెస్ శ్రమ అనుకోకుండా మాకు మెయిల్ చేయగలరా. కర్టెసీ మీ పేరు/మీ బ్లాగ్ పేరు అని చెప్పే పోస్ట్ చేసుకుంటాము. మా ఐడి brahmanandamfans@rediffmail.com
thanks in advance.
కామెంట్‌ను పోస్ట్ చేయండి