తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది..
అమ్మా "రాణీ" ఇవి ఎవరినీ నమ్మే రోజులు కాదమ్మా
కొంచెం మన జాగ్రత్తలో మనం వుండాలి..
లేకపోతే నీ పని సుఖదుఖాల్లో వాణిశ్రీ అయిపోతుంది..
అమ్మా "రాణీ" ఇవి ఎవరినీ నమ్మే రోజులు కాదమ్మా
కొంచెం మన జాగ్రత్తలో మనం వుండాలి..
లేకపోతే నీ పని సుఖదుఖాల్లో వాణిశ్రీ అయిపోతుంది..
ఇట్లు నీ బాబాయ్ బ్రహ్మం







2 కామెంట్లు:
అమ్మా "కృష్ణమ్మా" "రాణమ్మా"
మీ బాబాయ్ ఏదో మంచికి చెప్తే ఇలా తిడతారా??
మీకేదో కధలు,కవితలే వస్తాయనుకున్నా ఇలాంటి బూతులు కూడా వస్తాయన్నమాట..
మీ పాపాన మీరే పోతారులే పొండి..
పైన ఎవరైనా మిమ్మల్ని తిడుతూ పెట్టిన కామెంట్ డిలీట్ చేసినప్పుడు దాని కంటిన్యూషన్ గా మీరు పెట్టిన కామెంట్ కూడా డిలీట్ చెయ్యాల మాస్టారూ. లేకపోతే మీకు ఎవరో మిమ్మల్ని తిడుతున్నారనే చిత్త భ్రమలు కలుగుతున్నయేమో అనుకుంటారు జనాలు. అవునూ ఈ బ్రహ్మం బాబాయికి ఏమీ పనిలేనట్టుంది వేరే వాళ్ళ విషయాలు ఆయనకీ ఎందుకండీ.అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయమాకండి అంతగా బాగోదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి