मत भूलो माको........माँ को मत भूलो



నాకునచ్చే హిందీ గజల్ బాగుంది కదా వహ్వా వహ్వా అనండి మీరుకూడా!

मत भूलो माँ को

माँ को मत भूलो

वाहवा!वाहवा!

पत्नी पसंद से मिलती है,
माँ पुन्य से मिलती है!

वाहवा!वाहवा!

पसंद से मिलने वाली के लिए
पुन्य से मिलने वाली को मत ठुकराना!

वाहवा वाहवा

3 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

వహ్వా వహ్వా! హమ్మయ్యా! అనేసాను బాబు! ఒక పనయిపోయింది!

sandeep చెప్పారు...

ThankYou! ThankYou! రసజ్ఞ Gaaru!

అజ్ఞాత చెప్పారు...

హలో సందీప్ గారూ ఎలా ఉన్నారు?. పోస్ట్ లో వీడియో ఎలా పెట్టాలో కాస్త చెప్పరా. మా బ్లాగ్లో నవరసాల బ్రహ్మి అని ఓ క్లిప్ పెట్టాము. లింక్ కనిపిస్తోంది తప్ప వీడియో డైరక్ట్ గా కనిపించటం లేదు. లింక్ మీద క్లిక్ చేయాల్సి వస్తోంది. వీడియో మాత్రం కేక. ఇదిగో పోస్ట్ లింక్.

http://brahmirocks.wordpress.com/2012/02/11/%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF/

(లేదా డైరక్ట్ గా మా బ్లాగ్లో కి వెళ్ళండి అందులో మొదట కనిపిస్తున్న పోస్టే) http://brahmirocks.wordpress.com/

వీడియో చూసి మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి