సాములోర్ల (స్వామీజీల) ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్


తోలు తిత్తి ఇది తొమ్మిది బొక్కలు తుస్సుమనుట ఖాయం
ఓ జీవా తెలుసుకో అపాయం ...తెలుసుకో ఉపాయం









మన సినిమా యాక్టర్లు ,మోడళ్ల కన్నా మన స్వామీజులు చూడండి
వింత వింత అవతారాల్లో అదే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో ఇరగ దీసేత్తన్నారు కదా !

6 కామెంట్‌లు:

buddhamurali చెప్పారు...

avunu

జలతారు వెన్నెల చెప్పారు...

My vote goes to "అయ్యారే!" rajendraprasad wins the fancy dress competition!

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

చూడ్డానికి బఫూన్లలాగా ఉన్నారు. కొద్దో గొప్పో సినిమా వాళ్ళే డీసెంట్‌గా ఉన్నట్టుంది.

sandeep చెప్పారు...

buddha murali garu Thank you!

sandeep చెప్పారు...

జలతారు వెన్నెల గారూ ఈ కాంపిటీషన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేసి, విన్నర్ ని డిక్లేర్ చేసినందుకు Thankyou!

sandeep చెప్పారు...

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు గారూ
నిజంగా మీ బ్లాగ్ పేరు సార్ధకం చేసుకుని చెప్పుదెబ్బ లాంటి మీ అభిప్రాయాన్ని తెలియచేశారండీ..
నిజంగా సినిమా వాళ్ళు మేము నటులమని చెప్పి నటిస్తారు..
వీళ్ళు చెప్పకుండా నటిస్తారు అదే ఇదరికీ తేడా..

కామెంట్‌ను పోస్ట్ చేయండి