
తోలు తిత్తి ఇది తొమ్మిది బొక్కలు తుస్సుమనుట ఖాయం
ఓ జీవా తెలుసుకో అపాయం ...తెలుసుకో ఉపాయం
ఓ జీవా తెలుసుకో అపాయం ...తెలుసుకో ఉపాయం







మన సినిమా యాక్టర్లు ,మోడళ్ల కన్నా మన స్వామీజులు చూడండి
వింత వింత అవతారాల్లో అదే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో ఇరగ దీసేత్తన్నారు కదా !


6 కామెంట్లు:
avunu
My vote goes to "అయ్యారే!" rajendraprasad wins the fancy dress competition!
చూడ్డానికి బఫూన్లలాగా ఉన్నారు. కొద్దో గొప్పో సినిమా వాళ్ళే డీసెంట్‌గా ఉన్నట్టుంది.
buddha murali garu Thank you!
జలతారు వెన్నెల గారూ ఈ కాంపిటీషన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేసి, విన్నర్ ని డిక్లేర్ చేసినందుకు Thankyou!
KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు గారూ
నిజంగా మీ బ్లాగ్ పేరు సార్ధకం చేసుకుని చెప్పుదెబ్బ లాంటి మీ అభిప్రాయాన్ని తెలియచేశారండీ..
నిజంగా సినిమా వాళ్ళు మేము నటులమని చెప్పి నటిస్తారు..
వీళ్ళు చెప్పకుండా నటిస్తారు అదే ఇదరికీ తేడా..
కామెంట్‌ను పోస్ట్ చేయండి