డాక్టర్ గారి ప్రాక్టీస్ పెంచుకోవటం ఎలా -- ఒక చిట్కా


తిని తొంగుంటే లాభం లేదని తెలుసుకున్న డాక్టర్ పెద్ద మనిషి
అర్ధరాత్రి వరకు మేలుకుని వుండి ప్రాక్టీస్
పెంచుకోవటానికి ఎంత కష్టపడుతున్నాడో చూడండి పాపం!!!!







1 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

దెబ్బలు తగిలేలా చెసేవాడు, ఆ దెబ్బలకు మందులు ఇచ్చి కట్టు కట్టేవాడు ఒక్కడే అన్నమాట? బాగున్నాయి కార్టూన్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి