
ఏమిటో నాకు తగిలే నా కొడుకులందరూ ఇట్టాంటి లత్కోరు నాయాల్లే తగులుతుంటారు ఏమి చేద్దాం???
మొన్న మురారి గాడి పంచాయితీ అయ్యిందా?? ఇవాళా మళ్ళా ఆ భరత్ గాడు..
వీడేమి చేసాడు అనుకుంటారా??? వెనకటికి ఒకడు ఎర్ర చీర కట్టినోల్లందరూ నా పెల్లాలే అన్నట్టు వీడు ఎవరైనా ఆడోళ్ళు మగాళ్ళు మాట్లాడుకుంటే చాలు సంబంధాలు అంట కట్టేస్తాడు.
వీడి ఫ్రెండ్ ఒకడికి సిటీలో వుద్యోగం వచ్చింది.. వుద్యోగం వచ్చిన కొత్త, రూం అద్దెకి తీసుకోవటానికి డబ్బులు లేవు,తిండి తినటానికి డబ్బుల్లేవు .. ఇలాంటి టైం లో వాళ్ళ బంధువులాయన వీడి ఫ్రెండ్ ని పిలిచి మొదటి నెల జీతం వచ్చేదాకా వాళ్ళింట్లో ఉండమని అన్నాడంట ... పాపం వీడికి దొరికిన ఆధారం చూసి మా ఫ్రెండ్ అదే ఆ భారత్‌తు గాడికి కుళ్ళు పుట్టింది.వాడికి వొళ్ళంతా కుళ్లే వెధవకి..
ఇంకేముంది ఆ ఆ ఇంటామెకి వాడి ఫ్రెండ్ కి ఏదో అక్రమ సంబంధం వున్నట్టు,అందుకే వాడ్ని ఇంట్లో పెట్టుకున్నట్టు, మంచి మంచి వంటలతో మేపుతున్నట్లు కుక్క వాగుడు వాగాడు కుక్క వెధవ నా దగ్గరకొచ్చి, అంతే వాడిని లాగి పెట్టి ఒక్క తన్ను తన్నాలనిపించింది నాకు...

వీడికేమి తెలుసు అన్నపూర్ణమ్మ లాంటి ఆడవాళ్ళ విలువ,, అమ్మా ఆకలి అంటే అన్నం పెట్టే ఆడవాళ్ళు మన పూర్వీకుల కాలం నుండి వున్నారు..అప్పట్లో ఇలా చదువుకోవటానికి తిండి లేక ఇబ్బంది పడే వాళ్లకి వారాలబ్బాయిలుగా ఇంట్లో పెట్టుకుని,పోషించేవాళ్ళు. అప్పట్లో ఈ భరత్తు గాడి లాంటి చెత్త వెధవలు వుంది వుండరు వాళ్ళని అనుమానించటానికి..
అయినా వాడి తప్పేముంది లెండి వాడి అమ్మ,అక్కలు,భార్య ,పిల్లలు ఇలాంటి పనులే చేస్తారేమో అందుకే వాడికి ఏ ఆడవాళ్ళని చూసినా అలాగే అనిపిస్తుంది పాపం..
నేను వాడికి ఒక్కటే చెప్పా పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు నువ్వు ,నీ ఇంట్లో ఆడవాళ్ళు తప్పుడు వెధవలని అందరూ అంతే అనుకోకురా వెధవా అని.. ఇప్పటికైనా వాడు మారితే మంచిది..లేకపోతే బురదలో దొర్లే పందిని తన్నినట్టు తంతారు వాడిని ఆడోళ్ళు ..
ఇంతకీ వీడికి బయటి వాళ్లలోనే ఇన్ని తప్పులు కనపడుతున్నాయి కదా వీడిలాంటి వెధవతో ఆ పెళ్ళాం ఇంకా కాపురం చేస్తుందంటార??????? లేకపోతే పెళ్ళాం ఏమి చేసినా కుక్కలాగా పడి ఉంటాడేమో వీడే!!!!!!!



6 కామెంట్లు:
భరత్ గాడిని చెప్పుచ్చుకు కొట్టడానికి మేము..రెడీ! బాగా గడ్డి పెట్టావు, పచ్చకామేర్లా వాడికి?
పాపం వాళ్ళ అమ్మని, ,అక్కలని ,చేల్లెల్లని,ఆ ఇంట్లో ఆడవాళ్ళని ఏమి అనకు సందీప్.తప్పు తప్పు.
రాజు పై పగ తీర్చుకోవాలని,రాజ్యాలు ఆక్రమిన్చుకోవాలనుకునే వారి దగ్గర నుండి ఈ నాటి భరత్ ఇంటి వాళ్ళని తిట్టే వరకు.. ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం తప్పు అని తెలుసుకోవాలి సరేనా!.
.
అలాగే వనజవనమాలి గారూ,మీరు చెప్పింది నిజమేనండీ ఆ భరత్తు గాడి నుంచి వాళ్ళ ఆడవాళ్ళని కూడా అనాల్సి వచ్చింది పాపం.. నేను కూడా ఎందుకు అన్నానంటే పరాయి ఆడవాళ్ళని గురించి అవమానకరంగా మాట్లాడే ఆ భరత్తు గాడికి వాళ్ళ వాళ్ళని అంటేనన్నా బుద్ధి వస్తుందేమో అని కానీ అలాంటి వాడి కోసం వాళ్ళని అనటం తప్పే..
Jelousy is the root cause for his behavior. People who are full of jelaousy, just spit venom on others! they are just not normal.. You did a good thing. One needs to have lot of courage to condemn such people. And glad , you did that! Nice! may god bless!
"One needs to have lot of courage to condemn such people."
జలతారువెన్నెల గారూ..Every one have that courage but Don't like to face the risk..
Thankyou for your blessings
:)) agree!
జలతారువెన్నెల గారూ, ఈ పోస్ట్ కి కామెంట్ ఇవ్వటానికి కూడా courage వుండాలి..
ఆ courage మీకు,వనజవనమాలి గారికి వున్నందుకు నేను సంతోషిస్తున్నాను..
I'm Happy :):)
కామెంట్‌ను పోస్ట్ చేయండి