హారం నిర్వాహకులూ పండగ చేసుకుంటున్నారా ???


హారం నిర్వాహకులూ నా బ్లాగ్ హారం నుండి తీసేసి మీరు పండగ చేసుకుంటున్నారా వీళ్ళలాగా??
హారం నిర్వాహకులూ నేను చేసిన తప్పేమిటి నా బ్లాగును ఎందుకు హారం లో రాకుండా చేశారు??
నేనేమైనా ఆడవాళ్ళను అవమానిస్తూ బూతు కధలు రాశానా??
నా బ్లాగ్ లో కామెంట్ ఇచ్చిన ఆడవాళ్ళను అవమానించానా??


నేను చేసిన తప్పేమిటో నాకు తెలుసు
మీలో మీరు పోటుగాల్లమనుకునే కొందరు సీనియర్ బ్లాగర్ల భజన చేయక పోవటం
తప్పు మాట్లాడిన వాడిని తప్పు అని చెప్పటం..
ఇతర బ్లాగర్లతో కూడా తప్పు ఏమిటో చెప్పించటం అందుకే నా బ్లాగ్ ని హారం లో రాకుండా చేసారని నాకు తెలుసు.

అయినా నా మొహం హారమేమన్నా గిన్నీసు బుక్కా అందులో నా బ్లాగ్ పేరు రాలేదని ఫీల్ కావటానికి ..
అది కూడా కొంత మంది భజన పరులు చేరిన గుంపే కదా..
అందుకే మీకు భజన చేసిన ఆడ ,మగ బ్లాగర్లు మాత్రమే మీ హారం లో వుంటాయి.

హారం నిర్వాహకులూ హారం నుండి నా బ్లాగ్ తీసేయటానికి గల కారణం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.... చెప్తే సంతోషిస్తాను...

నా బ్లాగ్ హారం నుండి తీసేశారు కదా ఇంక సీనియర్ బ్లాగర్లందరూ పండగ చేసుకోండి
వీళ్ళ లాగా :):)


5 కామెంట్‌లు:

ఎందుకో ? ఏమో ! చెప్పారు...

బాగుంది సందీప్ !! నీ blog ని కూడా తోక్కేసారన్న మాట!
భాస్కర రామి రెడ్డి గారి కి personal గా ఒక mail పెట్టక పోయావ?
పెట్టి చూసు it is the best solution అప్పటికి ఫలితం లేక పోతే
మనం చేయ గలిగింది ఈ విషయం లో ఏమి లేదు
స్వాతంత్ర సమరం లో ప్రాణాలే పలంగా పెట్టిన తరాల వారికీ పుట్టిన వాళ్ళం
blog మనకు ప్రాణ సమానమే కాని
ఇక్కడ ప్రాణం తీయలేరు just ఉనికి ని వ్యాపించ కుండా జాగ్రత్త పడతారు
అంతే,
నీ blog లో follow up by email start చెయ్యి నీ గురించి నీ వ్రాతల్లోని యాథార్థతని
గుర్తించి ఎవరైతే చూడాలనుకుంటారో వారికి email ద్వారా నీ పోస్ట్ లు వెళతాయి
నేను aggregators చూడటం మానేసాను plus వచ్చాక ఎవరో ఒకరు links పంపటం ద్వారా నీ post ని చూసి
support చెయ్యటం correct అనిపించి చేసాను
ఒక్కటి గుర్తుంచుకో oh my friend
నిన్ను (నీ blog ను) కనిపించ కుండా చేయ వచ్చు కాని comments రూపం లో నీ ద్వారా వ్యక్తమయ్యే భావాలను వినిపించకుండా ఎవ్వరూ ఆపలేరు
నీ వాదం సరి అయినదే కాని మొన్న మల్లె netizen గారి ఆవేశం వలన వ్యక్తం అయిన భావాన్ని నేను ఖండిచాను
నీకు ముందు comment లోనే
చెప్పను కదా!
వ్యక్తిని కాదు వ్యక్తి ద్వారా వ్యక్తమైన చెడుని మటుకే వ్యతిరేకించాలి అని
topic closed అని నిర్ణయం తీసుకున్నాక వ్యక్తి దూషిస్తూ వచ్చిన అలాంటి comment ని encourage చేయటం మీ post ఉద్దేశ్యానికి వ్యతిరేకం కాదా?
already నేను స్పందిన్చుదాం అనుకునేలోపు వనమాలీ వారే బదులుగా ఖండించటం చూసి నేను మిన్నకుండి పోయాను.
సందీప్ సందీప్ అంటున్తుంటే zilebi గారి సాందీప ముని అనే వినవస్తున్నది మనసుకి
follow up email ని పెట్టు నేను subscribe అవుతాను,
సంస్కార విలువలు లేని కొన్ని post లు నా blog లోను గతం లో ఉండేవి
people puls తెలుసుకుందామని ఏ అంశం కనిపిస్తే నాదైన శైలిలో వ్రాసే వాడిని ఇప్పుడు నా blog బంగారం !!
అయినా blogs లో కుడా A rated U/A rated blogs ఉన్నాయని నీ blog లో చూశాకే స్పష్టంగా తెలిసింది.
ఇంకా చాలా చెప్పాలనే ఉంది.
plus ని వినియోగించు
చెత్తని ఉడ్చేటప్పుడు చీపురి అరుగుతుంది,
కాని నువ్వు చెత్తని చక్కగా చూపిస్తున్నావు
పద్ధతి మార్చుకోవటం మార్చుకోక పోవటం వారి ఖర్మ.
వారికి తోబుట్టువులు ను ఇస్తాడు కదా భగవంతుడు
నోటితో చెప్పిన విననప్పుడు చేతితో చెప్తాడు
అప్పడు అర్థం అవుతుంది
అయితే గుర్తుంచుకో ఒకటి మనం ఎంత perfect గా ఉంటె అంత perfection తో విమర్శించగలం
శ్రీ శ్రీ ఒక మంచి కవి అనే కంటే ఒక చక్కని critic అనటం correct

సందీప్ deep గా involve అవ్వకు ఏదో ఒకనాటికి అందరు తాము చేసిన తప్పులకు realize అవ్వుతారు
నీ కృషి వృధా పోదు !!
hey నీ post బట్టి నేను చాలా మార్చుకున్నాను నా postings లో self డబ్బా తగ్గించాలి అని
మార్పు వస్తుంది కాలం తో
sare !!
నువ్వు చేసింది తప్పు కాదు!!
తప్పుని తప్పు అని చెప్పటం సరి అయినదే ఆ guts లేని వాళ్ళ వల్లే దేశం ఇలా ఉంది
సరే !! నిజమే agregators లేకుండా pothe మన uniki ఎలా తెలుస్తుంది ?
నా blog stats లో all time haaram నుంచి నాకు వచ్చిన clicks 1040 + 884
సంకలిని నుంచి 161 + 177
సమూహము 81 + 61
bloggers world 66

మొత్తం page views 28459 కి గానూ aggregators వాళ్ళ ఎంత వచ్చాయి?
3 % ఇది ఒక లెక్క అంటావా? చెప్పు నాకు పొగరు అనుకోకు
నీకు సమాధానం చెప్పాలి అంటే ఇవి చూపాలి
ఇవాల్టికి కూడలి లో మాలిక లో నా blog లింక్ కనిపించదు
hey aggregator లో మన blog కనబడక పోవటం కాదు
aggregator కంటే మన blog ని ఇష్టపడి చూడాలి అనే ఉద్దేశ్యం తో start చేసాను నా blog posts
ఇప్పుడంటే spiritual mindset లో ఉన్నాను కనుక పూర్వం ఉన్న వేగం లేదు
నువ్వు కుర్రాడివి try your level best good luck friend
ఏమి అడిగావో ఏమి చెప్పానో అనుకోకు
నువ్వు అడిగినందుకు చెప్పలేదు
నేను నీతో చెప్పాలి అనుకున్నావే చెప్పాను

?!

sandeep చెప్పారు...

"""పద్ధతి మార్చుకోవటం మార్చుకోక పోవటం వారి ఖర్మ.
వారికి తోబుట్టువులును ఇస్తాడు కదా భగవంతుడు
నోటితో చెప్పిన విననప్పుడు చేతితో చెప్తాడు
అప్పడు అర్థం అవుతుంది"""


""" నా blog stats లో all time haaram నుంచి నాకు వచ్చిన clicks 1040 + 884
సంకలిని నుంచి 161 + 177
సమూహము 81 + 61
bloggers world 66

మొత్తం page views 28459 కి గానూ aggregators వాళ్ళ ఎంత వచ్చాయి?""""

@ఎందుకో ఏమో.. ఫ్రెండ్ మంచి విషయాలు చెప్పారు..
Thankyou!!

ఇప్పుడు నేను బాధపడేది హారం నుండి నా బ్లాగ్ తీసేశారని,నా బ్లాగ్ ఎవరూ చూడరు అని కాదు.. ఈ అగ్రిగేటర్ నాకో లెక్క కాదు
ఈ హారం నిర్వాహకుల బుద్ధిని బయట పెట్టుకున్నారు వాళ్ళు అంతే ...
నిజాన్ని నిజంగా అంగీకరించే ధైర్యం లేని సమాజంలో అంతకంటే నికృష్టమైనదీ బ్లాగ్ సమాజం అని తెలుసుకున్నాను..

ఆడవాళ్ళని అవమానించే మగవాళ్ళు, కొందరు ఆడబ్లాగర్ల పేర్లు చెప్పి మరీ వాళ్ళని తమ మగ ఫ్రెండ్ బ్లాగర్లతొ అవమానకరంగా మాట్లాడించే ఆడబ్లాగర్లు,,,
ఈ బ్లాగర్ల కంటే వీళ్ళు విమర్శించే ఆ రాజకీయ నాయకులే నయం..


నా సందేహానికి ఓపికగా సమాధానం చెప్పారు
ThankYou ... Friend...

జలతారు వెన్నెల చెప్పారు...

I guess ask Haaram guys, and atleast find out as to why? I would suggest that.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సందీప్ .. :((
మీ బ్లాగ్ లింక్ నా బ్లాగ్ లో యాడ్ చేసుకుంటున్నాను. మీ బ్లాగ్ ని క్రమం తప్పకుండా చూడటానికి వీలుగా.
ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

hai.. Sandeep!

కామెంట్‌ను పోస్ట్ చేయండి