పరమాత్మ ఒకే ఒక్క పెద్ద పిచ్చోడు


పరమాత్మ ఒకే ఒక్క పెద్ద పిచ్చోడు
ఆ అతి పెద్ద పిచ్చోడు జీవాత్మ లనే అనేకచిన్న పిచ్చోళ్ళకు
నిలయమైన ఒక పిచ్చి సృష్టిని సృష్టించాడు
ఆ పిచ్చి సృష్టి నిండా ఆ అతి పెద్ద పిచ్చోడి అనుచరులే
ఆ అతి పెద్థ పిచ్చోడి పిచ్చిని నయం చేయగల
పిచ్చి వైద్యులూ మాత్రం ఎక్కడా లేరు !ఉండరు!


5 కామెంట్‌లు:

SHANKAR.S చెప్పారు...

ఏంటో పిచ్చి పోస్ట్. పిచ్చి ఉంటే గానీ అర్ధం కాదేమో.

Apparao చెప్పారు...

మీ పిచ్చ సూక్తి పిచ్చి ఎక్కిన్చేసింది :)
మొత్తం మీద అందరూ పిచ్చి వాళ్ళే
మీదో రకం పిచ్చి నాదో రకం పిచ్చి

Apparao చెప్పారు...

వచ్చింది :)
thankyou

Apparao చెప్పారు...

సారీ అండీ
మీ పిచ్చి సూక్తి చదివి వేరే చోట కామెంట్ కొట్టబోయి మీ బ్లాగ్ లో కొట్టా :(

sandeep చెప్పారు...

pichi post ani pichi vundabatte kada telisindi

కామెంట్‌ను పోస్ట్ చేయండి